వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళా సంఘాల సభ్యులకు ఈ-కేవైసీ సూచన

ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామంలో సోమవారం అధ్యక్షురాలు భూమవ్వ ఆధ్వర్యంలో మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని ఆమె సూచించారు.
ఈ-కేవైసీ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీసీ సుజాత, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
