Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా పోలీసులకు ఎన్నికల దిశానిర్దేశం

Anuroop Nov 10, 2026 4:20 PM ఏలూరుGeneral
Add as a preferred source on Google
మహిళా పోలీసులకు ఎన్నికల దిశానిర్దేశం - Ushodayam
కైకలూరు రూరల్ సర్కిల్ పరిధిలోని మహిళా పోలీసులకు రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల విధులపై మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా రూరల్ సీఐ వి. రవికుమార్ దిశానిర్దేశం చేశారు. సమస్యాత్మక అంశాలపై నిఘా ఉంచాలని, ప్రతి గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగానే సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...