Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక టెక్ పార్క్

Anuroop Nov 13, 2026 10:45 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక టెక్ పార్క్ - Ushodayam
విశాఖలో గురువారం జరిగిన ‘ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్-2026’లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రంలో ప్రత్యేక టెక్ పార్క్ ఏర్పాటు చేసి, ఉచితంగా భూమితో పాటు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం 50 శాతానికి మించాలనే ఆకాంక్షను సీఎం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...