Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. TVK ఎమ్మెల్యేపై కేసు

Manjunath Nov 24, 2026 3:31 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. TVK ఎమ్మెల్యేపై కేసు - Ushodayam
మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపినట్లు వచ్చిన ఫిర్యాదుతో TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై పోలీసులు ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. మహిళలకు వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...