Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ మృతి కేసులో వీడని మిస్టరీ

Sujatha Nov 17, 2026 12:05 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
మహిళ మృతి కేసులో వీడని మిస్టరీ - Ushodayam
విజయవాడ కృష్ణలంక లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఎర్నమ్మ (35) కేసులో స్పష్టత రాలేదు. పోస్టుమార్టం నివేదిక ఇంకా పోలీసులకు అందలేదు. నివేదిక వచ్చిన తర్వాతే మృతికి కారణం నిర్ధారించగలమని పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాముతో ఎర్నమ్మకు పరిచయం ఉన్నట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...