Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో 40 ఫీట్ల రోడ్డు పనులు ప్రారంభం

Harika Nov 09, 2026 4:15 PM మహబూబాబాద్ General
Add as a preferred source on Google
మహబూబాబాద్‌లో 40 ఫీట్ల రోడ్డు పనులు ప్రారంభం - Ushodayam
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 36వ వార్డులో 40 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులను MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు, MLA డాక్టర్ మురళి నాయక్ సోమవారం ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు పనులు చేపడుతున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జ్యోతి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...