Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో సోయాకు క్వింటాలు రూ.7 వేలపైనే

Follow Ushodayam on Google
Kiran Oct 16, 2026 11:35 AM ఆదిలాబాద్General
మహారాష్ట్రలో సోయాకు క్వింటాలు రూ.7 వేలపైనే - Ushodayam
ఆదిలాబాద్‌ జిల్లాతో పోలిస్తే మహారాష్ట్ర మార్కెట్లలో సోయాకు అధిక ధర లభిస్తుండటంతో రైతులు అక్కడ విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్‌లో క్వింటాలుకు రూ.6,400 ధర పలకగా, హింగన్‌ఘాట్‌ తదితర మార్కెట్లలో రూ.7 వేలకుపైగా చెల్లిస్తున్నారు. జిల్లాలో 63 వేల ఎకరాల్లో సోయా సాగు చేయగా, విత్తన లోపాలు, వర్షాభావంతో దిగుబడి తగ్గింది. సోయా ఉప ఉత్పత్తి డికేక్‌కు డిమాండ్‌ పెరగడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.

Comments

G
Loading comments...