Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానందిలో రెండో విడతకు సర్పంచ్ ఎన్నికలు?

Anuroop Nov 13, 2026 12:19 PM నంద్యాలGeneral
Add as a preferred source on Google
మహానందిలో రెండో విడతకు సర్పంచ్ ఎన్నికలు? - Ushodayam
మహానంది మండలంలో సర్పంచ్ ఎన్నికలు మొదటి విడతలో జరుగుతాయని గతంలో అధికారులు ప్రకటించారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఎన్నికలు రెండో విడతలో జరిగే అవకాశం ఉంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, రెండో విడతలో పోలింగ్ ఉంటుందని అధికారులు చెబుతున్నట్లు సమాచారం. దీనిపై నేటి సాయంత్రానికి అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉందని మండల పరిషత్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...