వార్తలకు తిరిగి వెళ్లండి
మెట్రోల్లో 46% మంది పక్కచూపులు!

గ్లీడెన్–ఇప్సోస్ నిర్వహించిన సర్వేలో మెట్రో నగరాల్లో 46 శాతం మంది వివాహితులు పక్కచూపులకు సానుకూలంగా ఉన్నట్లు తేలింది. టైర్-2 నగరాల్లో మాత్రం 62 శాతం మంది ఒక్కరికే కట్టుబడి ఉండాలనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఉద్యోగ ఒత్తిడి, వ్యక్తిగత స్వేచ్ఛ వల్ల పెద్ద నగరాల్లో బంధాలు సంక్లిష్టంగా మారుతున్నాయని నివేదిక తెలిపింది.
Comments
Loading comments...
