Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా రైతు మేళాకు తరలివెళ్లిన రైతులు

Harika Nov 09, 2026 2:19 PM వనపర్తిGeneral
Add as a preferred source on Google
మెగా రైతు మేళాకు తరలివెళ్లిన రైతులు - Ushodayam
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హాకింపేటలో సోమవారం నిర్వహించిన మెగా రైతు మేళాకు పెబ్బేరు మండల రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. మండలంలోని పలు గ్రామాల నుంచి రైతుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన పొందేందుకు రైతులు ఉత్సాహంగా మేళాకు బయలుదేరారు.

Comments

G
Loading comments...