Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా రైతు మేళాకు తరలిన రైతులు

Harika Nov 09, 2026 4:16 PM మెదక్General
Add as a preferred source on Google
మెగా రైతు మేళాకు తరలిన రైతులు - Ushodayam
కొడంగల్ నియోజకవర్గం హకీంపేట్‌లో తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రైతు మేళాకు మనోహరాబాద్ మండల కేంద్రం నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి రైతులను మేళాకు తీసుకెళ్లింది. మండల పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Comments

G
Loading comments...