Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేయర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేశ్

Rudhira Nov 23, 2026 5:17 PM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
విశాఖ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఇటీవల ఆమె తండ్రి ముత్యాలనాయుడు హఠాన్మరణం చెందారు. ముత్యాలనాయుడు చిత్రపటానికి పూలు వేసి లోకేశ్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...