Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేయర్‌ బరిలో రాణి శ్రీదేవ

Shruthi Nov 16, 2026 8:57 AM తూర్పుగోదావరి General
Add as a preferred source on Google
మేయర్‌ బరిలో రాణి శ్రీదేవ - Ushodayam
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి మేయర్‌ అభ్యర్థిగా భాజపా సీనియర్‌ నాయకురాలు రేలంగి రాణి శ్రీదేవిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ ఆదివారం ప్రకటించారు. 1976లో జన్మించిన ఆమె బీకాం పూర్తి చేశారు. 2000లో భాజపాలో చేరిన ఆమె, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు.

Comments

G
Loading comments...