వార్తలకు తిరిగి వెళ్లండి
మేత కొరతతో గొర్రెల కాపరుల వలసలు

మేత కొరత కారణంగా గొర్రెల కాపరులు మందలతో ఇతర జిల్లాలకు వలస వెళ్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో స్వగ్రామాల్లో మేత లభించకపోవడంతో నారాయణపేట జిల్లా గుండుమల్‌కు చెందిన కాపరులు హైదరాబాద్ వరకు వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో స్వగ్రామాలకు చేరుకుంటూ గురువారం దుద్యాల మండలం ఈర్లపల్లి సమీపంలో కనిపించారు.
Comments
Loading comments...
