వార్తలకు తిరిగి వెళ్లండి
మేనకోడలి పెళ్లి చెడగొట్టేందుకు ఆరు ఫోన్లతో పన్నాగం.. యువకుడి అరెస్ట్

విజయవాడకు చెందిన మేనకోడలి వివాహం చెడగొట్టేందుకు ఓ యువకుడు ఆరు చరవాణులు ఉపయోగించి పెళ్లికుమారుడికి తప్పుడు సందేశాలు పంపాడు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ఈ దుష్ప్రచారానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో సైబర్ క్రైం పోలీసులు మూడు నెలల దర్యాప్తు తర్వాత నిందితుడిని గుర్తించారు.
నాలుగు జిల్లాల్లో తనిఖీలు చేసి నిందితుడితో పాటు అతడికి సహకరించిన స్నేహితుడిని అరెస్టు చేశారు.
Comments
Loading comments...
