వార్తలకు తిరిగి వెళ్లండి
మేళ్లచెరువులో 177వ హనుమాన్ చాలీసా పారాయణం

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని 55 అడుగుల పంచముఖ దివ్య ఆంజనేయ స్వామి ఆలయంలో 177వ హనుమాన్ చాలీసా సంకల్ప పారాయణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ శెట్టి రాజ్ కుమార్, ప్రధాన అర్చకులు సుదర్శనం మోహన కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
Comments
Loading comments...
