Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం విజయ్‌పై డీఎంకే విమర్శలు

Sai Nath Nov 17, 2026 3:23 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
సీఎం విజయ్‌పై డీఎంకే విమర్శలు - Ushodayam
ఢిల్లీలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో తమిళనాడు సీఎం విజయ్ భేటీ కావడంపై డీఎంకే విమర్శలు గుప్పించింది. మేకదాటు ప్రాజెక్టు అంశంపై విజయ్‌కు అవగాహన లేదని ఆరోపించింది. కావేరీ జలాల విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకుని పోరాడాలని సూచించింది. మరోవైపు, తాము మంచి స్నేహితులమని డీకే శివకుమార్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...