Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేఘవరం ఎంపీటీసీగా అరుణ విజయం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:36 AM శ్రీకాకుళంGeneral
మేఘవరం ఎంపీటీసీగా అరుణ విజయం - Ushodayam
టెక్కలి మండలం మేఘవరం ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సంపతిరావు అరుణ విజయం సాధించారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో అధికారులు ఆమె గెలుపును ప్రకటించారు. వైసీపీ శ్రేణులు అరుణను అభినందించగా, తనను గెలిపించిన గ్రామస్థులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి విజేతను సన్మానించారు.

Comments

G
Loading comments...