Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ విద్యుత్ శాఖ డీఈగా సీహెచ్

Sai Nath Nov 20, 2026 4:37 PM మెదక్General
Add as a preferred source on Google
మెదక్ విద్యుత్ శాఖ డీఈగా సీహెచ్ - Ushodayam
మెదక్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ (డీఈ)గా సీహెచ్. శంకరయ్య నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీఈగా విధులు నిర్వహించిన రామేశ్వర్ స్వామి సంగారెడ్డికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) మెదక్ జిల్లా అధ్యక్షులు జి. అశోక్, ప్రతాప్ రెడ్డి నూతన డీఈని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...