వార్తలకు తిరిగి వెళ్లండి
మెడికల్ కాలేజీ వాక్ బ్రిడ్జి పనులు వేగవంతం

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెడికల్ కాలేజీకి వెళ్లేందుకు నిర్మిస్తున్న వాక్ బ్రిడ్జి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వెల్డింగ్ పనులు చేపడుతున్నారు. మరో కొద్ది రోజుల్లో నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది.
వాక్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ మధ్య రాకపోకలు సాగించే వారికి సౌకర్యంగా ఉంటుంది.
Comments
Loading comments...
