వార్తలకు తిరిగి వెళ్లండి
మద్యం మత్తులో ఎద్దును ఢీకొట్టిన బైక్

బుచ్చినాయుడుకండ్రిగ మండలం వెస్ట్ వరత్తూరు బస్టాండ్ సమీపంలో మద్యం మత్తులో బైక్ నడిపిన వ్యక్తి రోడ్డుపై ఉన్న ఎద్దును ఢీకొట్టాడు. అతివేగమే ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనలో ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి.
జీవనాధారమైన ఎద్దు గాయపడటంతో రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
