వార్తలకు తిరిగి వెళ్లండి
మద్యం కేసులో బెయిల్ రద్దుకు ఈడీ పిటిషన్

ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులు రాజ్ కెసిరెడ్డి, వాసుదేవ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈడీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
నిందితులు బయట ఉంటే సాక్షులు, ఆధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆర్థిక లావాదేవీల దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందని ఈడీ కోర్టుకు వివరించింది.
Comments
Loading comments...
