Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మదర్ డైరీ పాల ధరలు పెంపు

Kiran Nov 11, 2026 3:22 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
మదర్ డైరీ పాల ధరలు పెంపు - Ushodayam
మదర్ డైరీ యాజమాన్యం పాల ధరలను లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు పెంచింది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

Comments

G
Loading comments...