వార్తలకు తిరిగి వెళ్లండి
మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికై యూపీ పదవికి రాజీనామా

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను ఛైర్మన్ ఆమోదించారు.
నవంబర్ 14 నుంచి రాజీనామా అమల్లోకి వచ్చినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ తెలిపారు. ఆయన కొత్త పదవీకాలం 2030 ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది.
Comments
Loading comments...
