Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధురవాడ పార్కులో నాగుల చవితి వేడుకలు

Anuroop Nov 13, 2026 10:20 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
మధురవాడ పార్కులో నాగుల చవితి వేడుకలు - Ushodayam
మధురవాడ స్వాతంత్ర్య నగర్ పబ్లిక్ పార్క్‌లో నాగుల చవితి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి, పాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబాలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలు జరిగాయి.

Comments

G
Loading comments...