Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం నార్త్ ఎంపీపీగా ప్రసాద్

Anuroop Nov 12, 2026 12:12 PM కృష్ణా జిల్లాGeneral
Add as a preferred source on Google
మచిలీపట్నం నార్త్ ఎంపీపీగా ప్రసాద్ - Ushodayam
మచిలీపట్నం నార్త్ ఎంపీపీ పదవి జనసేనకు దక్కనుంది. తాళ్లపాలెం-2 ఎంపీటీసీ స్థానం నుంచి జనసేన తరఫున గెలిచిన కూనపరెడ్డి ప్రసాద్‌ను ఈ నెల 19న జరిగే ఎన్నికలో ఎంపీపీగా ఎన్నుకోనున్నారు. పొత్తులో భాగంగా ఈ పదవిని జనసేనకు కేటాయించారు. 9 ఎంపీటీసీ స్థానాలకు గాను 4 చోట్ల పోటీ చేసిన జనసేన 3 స్థానాల్లో విజయం సాధించింది.

Comments

G
Loading comments...