వార్తలకు తిరిగి వెళ్లండి
మౌలానా ఆజాద్ అవార్డుల వేడుకకు భట్టికి ఆహ్వానం

మౌలానా ఆజాద్ స్మారకంగా రేపు నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను TGUA ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ఆహ్వానించారు. మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
మౌలానా ఆజాద్ ఆశయాలు, విద్యారంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ వేడుక నిర్వహించనున్నట్లు వివరించారు.
Comments
Loading comments...
