Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మౌజా హై మౌజా టీమ్‌పై రాశీఖన్నా ప్రశంసలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 2:20 PM జాతీయంవినోదం
మౌజా హై మౌజా టీమ్‌పై రాశీఖన్నా ప్రశంసలు - Ushodayam
అక్షయ్‌ కుమార్‌, విద్యాబాలన్‌తో కలిసి నటిస్తున్న ‘మౌజా హై మౌజా’ షూటింగ్‌ అనుభవాలను రాశీఖన్నా పంచుకున్నారు. సెట్లో నవ్వులు, లూడో, క్యారమ్‌ ఆటలతో గడిపిన సమయం సెలవుల్లా అనిపించిందని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. అక్షయ్‌, విద్యాబాలన్‌, దర్శకుడు అనీస్‌ బాజ్మీకి కృతజ్ఞతలు తెలిపారు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనీస్‌ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు.

Comments

G
Loading comments...