Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘Mark BJPberg’ నినాదాలతో యూత్ కాంగ్రెస్ నిరసన

Manjunath Nov 24, 2026 12:14 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
మెటా విధానాలను నిరసిస్తూ ఢిల్లీ, బెంగళూరులో యూత్ కాంగ్రెస్ పోస్టర్లతో ఆందోళన చేపట్టింది. ఢిల్లీలోని ఐటీఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై పోస్టర్లు ఏర్పాటు చేసింది. బెంగళూరులో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఖాకీ షార్ట్స్, తెల్ల చొక్కాలో చూపిస్తూ ‘Mark BJPberg’, ‘Meta BJP Ka Beta’ నినాదాలతో బిల్‌బోర్డులు ఏర్పాటు చేసి నిరసన తెలిపింది.

Comments

G
Loading comments...