వార్తలకు తిరిగి వెళ్లండి
మైనారిటీలకు రూ.9 లక్షల టూల్ కిట్ల పంపిణీ

ధర్మసాగర్‌లో ముస్లిం కమ్యూనిటీ పునరావాసంలో భాగంగా 15 మంది మైనారిటీ లబ్ధిదారులకు రూ.9 లక్షల విలువైన టూల్ కిట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య పంపిణీ చేశారు.
ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధికి గత మూడేళ్లలో రూ.1,600 కోట్ల నిధులు తీసుకొచ్చామని, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...
