Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా షాదుల్లా

Harika Nov 09, 2026 2:16 PM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా షాదుల్లా - Ushodayam
దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం నూతన అధ్యక్షుడిగా ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన మహమ్మద్ షాదుల్లా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆయనను అభినందించి సత్కరించారు. పార్టీ బలోపేతానికి మైనారిటీ విభాగం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

Comments

G
Loading comments...