Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైలవరం రిజర్వాయర్‌కు 250 క్యూసెక్కుల నీరు

Anuroop Nov 09, 2026 11:07 AM కడపGeneral
Add as a preferred source on Google
మైలవరం రిజర్వాయర్‌కు 250 క్యూసెక్కుల నీరు - Ushodayam
గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్‌కు సోమవారం ఉదయం 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక గేటును ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 18.50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...