వార్తలకు తిరిగి వెళ్లండి
మైలార్దేవ్పల్లిలో భారీ అగ్నిప్రమాదం

మైలార్దేవ్పల్లి పారిశ్రామికవాడలో ప్లాస్టిక్ గోదాములో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ప్లైవుడ్ గోదాముకు వ్యాపించాయి. మూడు ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
పోలీసులు గోదాముల్లోని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వస్తువులు దగ్ధం కావడంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
