Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Microsoft సేవల్లో 7 గంటల అంతరాయం

Anuroop Nov 13, 2026 9:49 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
Microsoft సేవల్లో 7 గంటల అంతరాయం - Ushodayam
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ సేవల్లో శుక్రవారం సాంకేతిక అంతరాయం ఏర్పడింది. 365, Outlook, Teams, Copilot సేవలు ఏడు గంటలకు పైగా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సురక్షిత కనెక్షన్ల ఏర్పాటుతో సర్వర్లపై అధిక భారం పడటమే కారణమని సంస్థ తెలిపింది. ఈ ప్రభావం OpenAI, Anthropic సేవలపైనా పడింది. సర్వర్ల పునఃప్రారంభం, కాన్ఫిగరేషన్ మార్పులతో సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది.

Comments

G
Loading comments...