వార్తలకు తిరిగి వెళ్లండి
ఆన్‌లైన్‌లోనే మైదుకూరు పన్ను చెల్లింపులు

మైదుకూరు మున్సిపాలిటీలో వివిధ రకాల పన్నులను ప్రజలు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ రంగస్వామి తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని ప్రజలకు సూచించారు. డిజిటల్ చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
Comments
Loading comments...
