వార్తలకు తిరిగి వెళ్లండి
మాటేగాంలో ముమ్మరంగా ఉపాధి హామీ పనులు

భైంసా మండలం మాటేగాంలో VB-G RAMG ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన కూలీలు గ్రామ సరిహద్దులోని చెరువులో పనులు చేపట్టారు.
గ్రామస్థులు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ విజిగిరి విట్టల్ సూచించారు. కార్యక్రమంలో మేట్ సట్ల నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
