వార్తలకు తిరిగి వెళ్లండి
మాతాజీనగర్‌లో డ్రైనేజీ పైప్‌లైన్‌కు ఆదేశం

బేగంపేట డివిజన్ పరిధిలోని మాతాజీనగర్ కాలనీలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు పర్యటించారు. స్థానికులు డ్రైనేజీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో కొత్త పైప్‌లైన్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే విమర్శించారు.
Comments
Loading comments...
