వార్తలకు తిరిగి వెళ్లండి
మార్కాపురం జిల్లాలో 6 వేలకుపైగా చెల్లని ఓట్లు

మార్కాపురం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో 6,336 ఓట్లు చెల్లకుండా పోయాయి. మరో 2,068 ఓట్లు నోటాకు పడ్డాయి. మండలాల వారీగా అత్యధికంగా కొనకనమిట్లలో 826 చెల్లని ఓట్లు నమోదయ్యాయి.
అత్యల్పంగా పామూరులో 184 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. గిద్దలూరులో 520, కనిగిరిలో 439, దోర్నాలలో 417, పుల్లలచెరువులో 602 ఓట్లు నమోదైనట్లు సమాచారం.
Comments
Loading comments...
