వార్తలకు తిరిగి వెళ్లండి
మారిటైం, ఇండస్ట్రియల్ గేట్‌వేగా ఏపీ: మంత్రి నారా లోకేశ్

మారిటైం రంగంలో ఆగ్నేయాసియా దేశాలతో బలమైన భాగస్వామ్యాలు కోరుకుంటున్నామని, ఏపీని మేజర్ మారిటైం, ఇండస్ట్రియల్ గేట్‌వేగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
విశాఖలో జరిగిన ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ 4 కొత్త పోర్టులు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
