వార్తలకు తిరిగి వెళ్లండి
మానవ సేవే మాధవ సేవ: గవర్నర్
సికింద్రాబాద్‌లో మాతా అమృతానందమయి మఠం, అమృత విద్యాలయం రజతోత్సవాల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్ల పాల్గొన్నారు. అమ్మ ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవ లక్షలాది మందికి స్ఫూర్తి అని కొనియాడారు.
విద్య, వైద్యం, సేవా రంగాల్లో మఠం 25 ఏళ్ల కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మహిళలకు చీరలు, చెక్కులు, దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...
