వార్తలకు తిరిగి వెళ్లండి
మామిడి రైతులకు పంటల బీమా

మామిడి రైతులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించింది. 2026-27కు వాతావరణ ఆధారిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మామిడి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పథకంలో ఎకరాకు గరిష్టంగా రూ.35 వేల బీమా రక్షణ లభిస్తుంది. ఇందుకు రైతులు రూ.1,650 నుంచి రూ.2,250 వరకు ప్రీమియం చెల్లించాలి.
Comments
Loading comments...
