వార్తలకు తిరిగి వెళ్లండి
మాజీ ఎంపీల పెన్షన్లు రద్దు చేయాలి: హర్ష్ గోయెంకా

శ్రీలంక ప్రభుత్వం మాజీ ఎంపీల పెన్షన్లను రద్దు చేసిందని, భారత్‌లోనూ ఇదే విధానం అమలు చేయాలని వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా అభిప్రాయపడ్డారు. ప్రజాసేవ అనేది బాధ్యత మాత్రమేనని, జీవితకాల హక్కు కాదని ట్వీట్ చేశారు.
ప్రజలు చెల్లించిన పన్నుల సొమ్మును ఆరోగ్యం, విద్య రంగాలపై ఖర్చు చేయాలని పేర్కొన్నారు. దేశ రాజకీయ వ్యవస్థలోని ప్రత్యేక అధికారాలపై చర్చ జరగాలని సూచించారు.
Comments
Loading comments...
