Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాధవధారలో గౌరీ పౌర్ణమి వేడుకలు ప్రారంభం

Anuroop Nov 11, 2026 11:07 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
మాధవధారలో గౌరీ పౌర్ణమి వేడుకలు ప్రారంభం - Ushodayam
మాధవధారలో గౌరీ పౌర్ణమి ఉత్సవాలకు బుధవారం అంకురార్పణ జరిగింది. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రాట మహోత్సవంలో 60వ వార్డు కార్పొరేటర్ సనపల కీర్తి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా కార్పొరేటర్ సూచించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ఈ వేడుకలను ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...