Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచవరంలో ఘనంగా కార్తీక మాస వేడుకలు

Anuroop Nov 10, 2026 11:03 AM పల్నాడు General
Add as a preferred source on Google
మాచవరంలో ఘనంగా కార్తీక మాస వేడుకలు - Ushodayam
మాచవరంలో కార్తీక మాస వేడుకలు మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, మహాలక్ష్మి చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు సంకీర్తనలు, భజనలు చేస్తూ గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. శివాలయంలోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.

Comments

G
Loading comments...