Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచవరం ఎంపీటీసీల్లో మహిళలదే ఆధిక్యం

Anuroop Nov 11, 2026 11:33 AM పల్నాడు General
Add as a preferred source on Google
మాచవరం ఎంపీటీసీల్లో మహిళలదే ఆధిక్యం - Ushodayam
మాచవరం మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాల్లో 9 స్థానాలను మహిళలు, 6 స్థానాలను పురుషులు దక్కించుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు ప్రాధాన్యం లభించడంతో ఈసారి మహిళా సభ్యుల సంఖ్య పెరిగింది. ఎంపీపీ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. మండల పరిషత్ ఏర్పడిన తర్వాత ఐదోసారి మహిళ ఎంపీపీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...