Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

19న మాచవరం ఎంపీపీపై స్పష్టత

Anuroop Nov 11, 2026 11:32 AM పల్నాడు General
Add as a preferred source on Google
19న మాచవరం ఎంపీపీపై స్పష్టత - Ushodayam
మాచవరం మండల ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, ఎంపీపీ బరిలో పిల్లుట్లకు చెందిన బడిగుంచల నరసమ్మ, మాచవరానికి చెందిన చల్లాపల్లి శివపార్వతి, పిన్నెల్లికి చెందిన షేక్ చింతపల్లి మోహిద్దిన్ బి ఉన్నారు. ఈ నెల 19న జరిగే ఎంపీటీసీల సమావేశంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎవరనేది తేలనుంది.

Comments

G
Loading comments...