వార్తలకు తిరిగి వెళ్లండి
ల్యాండ్ పూలింగ్‌పై రేపు రైతుల సమావేశం

భూభారతి, ల్యాండ్ పూలింగ్ సర్వేపై రైతుల అభిప్రాయాల సేకరణకు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రతాపసింగారం రైతు వేదికలో సమావేశం నిర్వహించనున్నట్లు ఘట్‌కేసర్ తహశీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు.
ప్రతాపసింగారం, ముత్వెల్లిగూడ, కాచవానిసింగారం గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు హాజరై తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని కోరారు.
Comments
Loading comments...
