Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోంక ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల రద్దీ

Kiran Nov 10, 2026 2:40 PM వికారాబాద్General
Add as a preferred source on Google
లోంక ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల రద్దీ - Ushodayam
కార్తీక మంగళవారం సందర్భంగా పరిగి మండలం కాలాపూర్‌లోని లోంక ఆంజనేయస్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...