వార్తలకు తిరిగి వెళ్లండి
లోన్ యాప్‌ల వేధింపులతో కానిస్టేబుల్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కానిస్టేబుల్ శ్రీను (31) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన 8వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
లోన్ యాప్‌ల అప్పుల వసూళ్ల పేరుతో బెదిరింపులు, మార్ఫింగ్ ఫొటోలతో వేధించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
