వార్తలకు తిరిగి వెళ్లండి
లండన్‌లో క్రాకర్స్ పేల్చిన భారతీయులు.. అరెస్ట్
లండన్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ఇళ్లకు, వాహనాలకు, రోడ్డుపై వెళ్లే ప్రజలకు అత్యంత సమీపంలో కొందరు స్కైషాట్స్ పేల్చినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికుల్లో భద్రతపై ఆందోళన వ్యక్తమైంది.
స్థానిక నిబంధనలను ఉల్లంఘించి బాణాసంచా కాల్చిన నేపథ్యంలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...
